Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి నాగబాబూ మీరు తోలు తీసేది నా బత్తాయి: పృధ్వీ పంచ్‌లు

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (18:03 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు లెక్కకు మిక్కిలిగా వున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినవారిపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఫైర్ అయ్యారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మాటకి ముందు తాట తీస్తా... తోలు తీస్తా అంటున్నారనీ, ఏంటి ఆయన తీసేది నా బత్తాయి అంటూ సెటైర్లు వేశారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... జగన్ కోసం ప్రచారం చేసేందుకు రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు వుంటే బాగుండు అనుకుంటున్నాం. పెద్దపెద్ద గడ్డాలు పెట్టుకున్నవారు ఇప్పుడు కొత్తగా ఏదేదో చెపుతున్నారంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ పైన సెటైర్లు వేశారు. 
 
తాట తీస్తా... తోలు తీస్తా... అంటూ ఊరకే మాట్లాడుకునే బదులు మీ మేనిఫెస్టోలు గురించి చెప్పుకోండి అంటూ చెప్పారు. మీరు తెల్ల ఖర్చీప్ ఊపినా అది పసుపే అనీ, జనసేన-తెదేపా రెండూ కలిసే వున్నాయని కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడి దగ్గర్నుంచి అందరికీ తెలుసని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments