వారికి వ్యాయామం నేర్పించాలంటే..?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (13:10 IST)
వేసవి కాలం వచ్చేసింది బాబోయ్.. ఇక సెలవుల్లో పిల్లలకు ఎలాంటి వ్యాపకాలు అందించాలని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. తప్పనిసరిగా క్రీడలు, వ్యాయామంపై ఇష్టం కలిగించాలి. అదేలాగో ఓసారి..
 
నీళ్లతో ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. కనుక వారికి ఈత నేర్పిస్తే.. శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. దాంతోపాటు చక్కటి శిక్షకుల దగ్గర శిక్షణ ఇప్పించాలి. ఇలా వ్యాయామాలు చేయడం వలన గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అలానే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. వీటన్నింటికంటే చుట్టుపక్కల ఎక్కడైనా చిన్నారుల కోసం ప్రత్యేకించి వర్క్‌షాప్స్ జరుగుతుంటే తప్పక తీసుకెళ్లండి.
 
స్కూల్‌కి వెళ్లాలన్నా, షాపింగ్‌కి వెళ్లాలన్నా కూడా.. ఇప్పటివరకు మోటారు వాహనాలపై ప్రయాణం చేసేవారు. మీ చిన్నారికి పాత సైకిలైనా సరే ఈ వేసవిలో అందించాలి. వారు దాన్ని తొక్కేలా వూతం ఇవ్వాలి. రోజూ కనీసం 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే చాలు.. వారి జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. ఆందోళనా, ఒత్తిటి వంటివి కూడా అదుపులో ఉంటాయి. కంప్యూటర్‌లకు అతుక్కుపోయే ఆటలకు ఇక కట్టి పెట్టండి. వీలైతే వారిక్ బ్యాడ్మింటన్ రాకెట్ ఇవ్వండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments