Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.24తో వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్లు

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (16:42 IST)
దేశంలో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ తాజాగా తన ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.24, రూ.129, రూ.199, రూ.269 రీచార్జి ప్యాక్‌లలో ఈ ప్లాన్లు ల‌భిస్తున్నాయి. 
 
రూ.24 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు 100 ఉచిత ఆన్‌-నెట్ కాల్స్ వ‌స్తాయి. కాల్ కాస్ట్ సెక‌నుకు 2.5 పైస‌లు అవుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీని 14 రోజులుగా నిర్ణ‌యించారు. అలాగే రూ.129 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా వ‌స్తాయి. వాలిడిటీ 14 రోజులుగా ఉంది. 
 
ఇకపోతే, రూ.199 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. వాలిడిటీ 21 రోజులుగా ఉంది. రూ.269 ప్లాన్‌లో రోజుకు 4జీబీ డేటా, 600 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. వాలిడిటీ 56 రోజులుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments