Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరిచ్చే ముష్టికోసం దేశం విడిచిరాలేదు.. మీరు చంపుతారా లేదా?

Guntur
Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (16:38 IST)
మా అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఆ కిరాతకుడిని మీరు చంపుతారా లేకా మాకు అప్పగిస్తారా? అంటా అత్యాచారానికి గురైన బాలిక తల్లి ఆగ్రహంతో ప్రశ్నించింది. పైగా, మీరిచ్చే ముష్టికోసం దేశం విడిచిరాలేదని ఆమె పోలీసులకు ముఖంపై కొట్టినట్టు చెప్పింది. 
 
గత గురువారం గుంటూరులో నేపాలీ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బాధిత బాలిక మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయింది. 
 
'మీరిచ్చే ముష్టి కోసం మేం రాలేదు. దేశం విడిచి వచ్చి రెక్కల కష్టం మీద బతుకుతున్నాం. ఇన్నేళ్లలో ఎప్పుడూ మాపై దాడులు జరగలేదు. ఇప్పుడు ఘోరం జరిగింది. మా అమ్మాయిపై అత్యాచార యత్నం చేసిన వాడిని మీరు చంపుతారా? మా చేతికిస్తారా?' అంటూ పోలీసులను నిలదీసింది. 
 
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను పరామర్శించేందుకు రాష్ట్ర చైల్డ్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ కమిషన్‌ మెంబర్‌ పి.పద్మలత వచ్చారు. ఈసందర్భంగా బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. 'మాకు ఎలాంటి పరిహారం వద్దు.. వీలైతే వాణ్ని చంపండి.. లేదా మేం చంపుతాం. మాకు అప్పగించండి!' అని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments