స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టే దిశగా వాట్సాప్‌లో Caller ID Service

Webdunia
సోమవారం, 8 మే 2023 (20:35 IST)
స్పామ్ కాల్స్‌ను గుర్తించే దిశగా ట్రూ-కాలర్ త్వరలో తన సేవలను వాట్సాప్ ఇతర మెసేజింగ్ యాప్‌లలో అందుబాటులో ఉంచేందుకు ప్రారంభిస్తుందని  ట్రూకాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ మామెడి తెలిపారు. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ కాలర్-ఐడీ సర్వీస్ మే తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని అలాన్ వెల్లడించారు. 
 
భారతదేశం వంటి దేశాల్లో టెలిమార్కెటింగ్, స్కామింగ్ కాల్‌లు పెరుగుతున్నాయి. వినియోగదారులు సగటున నెలకు 17 స్పామ్ కాల్‌లను పొందుతున్నారు. ఇలాంటి స్పామ్ కాల్స్‌ను గుర్తించడానికి టెలికాం ఆపరేటర్లతో చర్చలు జరుపుతున్నట్లు ట్రూ-కాలర్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments