Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 11వ తేదీన భారత్‌లోకి వస్తోన్న ''హానర్ 20ఐ''

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (14:24 IST)
హువావే నుంచి స్మార్ట్‌ఫోన్ హానర్ 20ఐ జూన్ 11వ తేదీన భారత్‌లో విడుదల కానుంది. ఇప్పటికే చైనా మార్కెట్లో ఈ ఫోన్ విడుదలైంది. తాజాగా జూన్ 11న భారత మార్కెట్లోకి ఇది అందుబాటులోకి రానుంది.


32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్.. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయస్ 4జీ వీవోఎల్టీ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీని కలిగివుంటుంది. 
 
ఇంకా హానర్ 20ఐ ఫీచర్స్ 
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 
4/6 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, 
 
512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 
24, 2, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలను కలిగివుంటుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments