Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెల 21న విడుదల కానున్న హువావే హానర్ 20 స్మార్ట్‌ఫోన్..

Advertiesment
ఈ నెల 21న విడుదల కానున్న హువావే హానర్ 20 స్మార్ట్‌ఫోన్..
, బుధవారం, 15 మే 2019 (14:16 IST)
మొబైల్ తయారీదారు సంస్థ హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 20ని ఈనెల 21వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను పొందుపరచినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఫోన్‌కి సంబంధించిన ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు.
 
హానర్ 20 ప్రత్యేకతలు...
*6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
*2340×1080 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
*హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 
*6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 
*ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 
*48, 16, 2, 2 మెగాపిక్స‌ెల్ క్వాడ్ర‌పుల్ కెమెరాలు, 
*32 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 
*డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 
*3750 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం కలదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరూ పిల్లనివ్వడం లేదనీ బ్యాంకు ఉద్యోగి సూసైడ్