Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన హాన‌ర్ 8ఎ ప్రో స్మార్ట్‌ఫోన్

Advertiesment
ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన హాన‌ర్ 8ఎ ప్రో స్మార్ట్‌ఫోన్
, శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:41 IST)
మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 8ఎ ప్రో ను ఇవాళ విడుద‌ల చేసింది. ఈ ఫోన్ రూ.11,500 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో హువావే సంస్థ ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను పొందుపరిచింది. 

 
హాన‌ర్ 8ఎ ప్రో ప్రత్యేకతలు...
 
* 6.09 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 
* 720x1560 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెస‌ర్‌, 
* 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
 
* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 
* 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై గూగుల్‌ పే యాప్‌తోనూ బంగారం కొనేయొచ్చు