Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌కు షాక్.. పెరుగుతున్న సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్​లోడ్స్

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:06 IST)
Signal_Telegram
కొత్త ప్రైవసీ పాలసీతో వాట్సాప్ షాకిస్తున్నారు వినియోగదారులు. సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్​లోడ్స్​ పెరిగాయి. టెలిగ్రామ్​ కొత్త ఫీచర్స్​ను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులను మరింత మందిని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వాయిస్​ ఛాట్​ సపోర్ట్​ను యాడ్​ చేసింది. ఈ వాయిస్​ సపోర్ట్​ క్లబ్‌హౌస్ యాప్​లోని వాయిస్ చాట్ మాదిరిగానే పనిచేస్తుంది.
 
ఇక, టెలిగ్రామ్ తన ఛానెల్స్​లో వాయిస్​ చాట్​ సపోర్ట్​ను యాడ్​ చేసింది. వాయిస్​ చాట్​ ఎక్స్​పీరియన్స్​ను మరింత మెరుగుపర్చడం కోసం ఈ ఫీచర్ణు అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ చాట్‌లతో యూజర్లు తమ స్నేహితులతో సులభంగా ఇంటరాక్ట్ కావొచ్చు. ఆయా గ్రూప్స్​లో ఛానెల్‌ నిర్వాహకులు అవసరాన్ని బట్టి నిర్దిష్ట తేదీ, సమయంలో వాయిస్ చాట్‌ను షెడ్యూల్ చేయవచ్చు.
 
అంతేకాక, ఈ వాయిస్ చాట్‌లకు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించడానికి కొత్త అప్​డేట్​ను ప్రకటించింది. క్రొత్త అప్​డేట్​ ప్రకారం అన్ని టెలిగ్రామ్ చాట్‌ల కోసం పేమెంట్​ ఫీచర్​ను యాడ్​ చేసింది. 
 
అంతేకాక, వాయిస్ చాట్‌ల కోసం షెడ్యూలింగ్, మినీ ప్రొఫైల్‌లను అందుబాటులోకి తెచ్చింది. క్రొత్త అప్​డేట్​ ప్రకారం ఏదైనా చాట్‌లోని మెసేజెస్​ను, ఇన్వైట్ లింక్స్​ను టైమర్​ సెట్​ చేసుకొని ఆటో-డిలీట్ చేసుకోవచ్చు. తద్వారా, వేగంగా చాట్​ చేసుకునే అవకాశం కలుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments