Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో ఏ31 2020 మోడల్‌.. 6 జీబీ ర్యామ్ వేరియంట్ వచ్చేసింది..!

Webdunia
గురువారం, 14 మే 2020 (16:34 IST)
Oppo A31
ఒప్పో తన ఏ31 2020 మోడల్‌ను ఫిబ్రవరిలోనే విడుదల చేసింది. ఇంకా 4 జీబీ ర్యామ్ వేరియంట్ సేల్‌ను ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించిన 6 జీబీ ర్యామ్ వేరియంట్‌ను మార్చిలో లాంచ్ చేయాల్సి ఉండగా, కరోనావైరస్ కారణంగా దీనికి సంబంధించిన లాంచ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్‌ను ఒప్పో లాంచ్ చేసింది.
 
ఒప్పో ఏ31 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను రూ.14,990గా నిర్ణయించారు. ఫ్లిప్ కార్ట్, అమేజాన్ ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,490గా ఉంది. అయితే కేవలం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయగలరన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందే. ఈ ఫోన్లపై ఆన్ లైన్ లో లాంచ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
ఇక ఫీచర్ల సంగతికి వస్తే... 
6.5 అంగుళాల హెచ్ డీ+ (720x1600 పిక్సెల్స్) డిస్ ప్లే
డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండటం విశేషం. 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 
ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ 
4 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్లు
వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరా
ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ డెప్త్ షూటర్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments