Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా నుంచి 7.1స్మార్ట్ ఫోన్.. భారీ తగ్గింపుతో అందుబాటులోకి?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (12:21 IST)
నోకియా నుంచి 7.1 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ వన్‌తో.. డ్యుయెల్ కెమెరాలతో పనిచేస్తుంది. హెచ్డీఆర్ 10కి సపోర్ట్ చేసే విధంగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ రూ.19,999 రూపాయల ధరతో అందుబాటులోకి వస్తుంది. 
 
ఈ ధరలో నోకియా అధికారిక వెబ్ సైట్ నుంచి (నోకియాడాట్‌కామ్) హెచ్‌ఎండీ గ్లోబల్ దీనిపైన రెండు వేల రూపాయల వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. దీనిని బట్టి రూ.17.999 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వుంటుంది. 
 
ఇకపోతే.. నోకియాడాట్‌కామ్ నుంచి రూ.15,999 ధరతో లభిస్తుండగా, అమేజాన్ ఇండియా నుండి మాత్రం కేవలం రూ. 14,999 ధరతో లభిస్తుంది. ఈ డిస్‌ప్లే కూడా ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియా గల ఒక 5.84 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్‌తో వుంటుంది. 
 
ఈ డిస్‌ప్లే పైన ఒక నోచ్ ఉంది, కానీ ఇది ఇతర ఫోన్లలో చూసిన వంటి పెద్ద నోచ్ మాత్రం కాదు. ఈ డిస్ ప్లే ఓ గ్లాస్ శాండ్విచ్ బాడీతో వుంది. ఈ నోకియా ఫోన్ నిగనిగలాడే గ్లాస్ ఫినిషింగ్ కోసం 6000 సిరీస్ అల్యూమినియం ఉపయోగించారని నోకియా సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments