భారత మార్కెట్లోకి మోటరోలా ఎడ్జ్ సిరీస్..

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (14:30 IST)
ప్రముఖ చైనీ కంపెనీ లెనోవోకు చెందిన మోటరోలా.. ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్లు భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ 8న వర్చువల్ గా నిర్వహించే కార్యక్రమం ఇందుకు వేదికగా నిలవనుంది. 
 
డైమెన్సిటీ 1050 చిప్ సెట్ తో కూడిన మోటరోలా ఎడ్జ్ (2022) ఫోన్ ను పరిచయం చేయనుంది. అమెరికాలో దీని ధర రూ.40,000గా ఉంది. భారత్ లోనూ ఇంచుమించు ఇదే ధరలో ఉండనుంది. అలాగే, మోటో ఎక్స్ 30 ప్రో లేదా మోటో ఎస్ 30 ప్రో  మోడల్ ను కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి.
 
ఫీచర్స్.. 
6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 
144 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటు
వెనుక భాగంలో మూడు కెమెరాలు
50 మెగాపిక్సల్ తో ప్రధాన కెమెరా ఉంటుంది. 
సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ టర్బో పవర్ చార్జర్ తదితర ఫీచర్లున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments