భారత మార్కెట్లోకి రియల్ మీ నుంచి 9ఐ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. రియల్ మీ 9ఐ 5జీఫోన్.. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.14,999. ఈ ఫోన్ 8.1 ఎంఎంతో స్లిమ్‌గా వుంటుంది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	రియల్ మీ 9ఐ 5జీఫోన్ స్పెసిఫికేషన్స్
	4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.14,999
	6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.16,999
 
									
										
								
																	
	 
	సోల్ ఫుల్ బ్లూ, రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
	6.6 అంగుళాల స్క్రీన్, ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో ఉంటుంది. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 18 వాట్ చార్జర్‌తో చార్జ్ చేసుకోవచ్చు.