స్వదేశానికి తరలిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (12:47 IST)
సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లకు భారత తగిన రీతిలో గుణపాఠం నేర్పుతోంది. ఒకవైపు దౌత్యపరంగా ఒత్తిడి తెస్తూనే మరోవైపు, వాణిజ్యపరంగా దెబ్బకొడుతోంది. దీంతో చైనా కంపెనీలు భారత్‌లో నిలదొక్కుకోలేక పోతున్నాయి. ఫలితంగా తమ దేశానికి వెళ్లిపోతున్నాయి. 
 
భారత మార్కెట్‌లో ఉన్న దేశీయ కంపెనీలతో పోటీపడలేకపోతున్నాయి. ఒకపుడు యధేచ్చగా భారత చట్టాలను ఉల్లంఘిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఈ కంపెనీల ఆటలు ఇపుడు సాగడం లేదు. పన్నుల కట్టలేకపోతున్నాయి. దీనికితోడు హవానా నగదు చెలామణి బాగా తగ్గిపోయింది. దీంతో దేశీయ మార్కెట్‌కు టాటా చెప్పేస్తున్నాయి. 
 
పనిలోపనిగా తమ వ్యాపార కార్యకలాపాలకు అనువైన దేశాలను వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌ను వీడే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇపుడు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ మేరకు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా కథనాలు ప్రచురించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments