Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసుస్ జెన్ ఫోన్ 9 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (22:41 IST)
Asus
ఆసుస్ జెన్ ఫోన్ 9 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను అంతర్జాతీయంగా కొన్ని మార్కెట్లలోకి విడుదల చేసింది. భారత్‌లో ఎప్పుడు ఈ ఫోన్ ను విడుదల చేస్తుందన్న సమాచారం లేదు. 
 
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్‌తో ఆసుస్ జెన్ ఫోన్ 9 పనిచేస్తుంది. జెన్ ఫోన్ 8 జెడ్ మాదిరే 5.9 అంగుళాల స్క్రీన్‌తో ఉంటుంది. 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. అలాగే అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
 
ఇందులో వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయి. అందులో మెయిన్ కెమెరా  50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో 12 మెగాపిక్సల్ సోనీ కెమెరా ఏర్పాటు చేశారు.  
 
ఫీచర్స్ 
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ.. 8 జీబీ ర్యామ్, 
256 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో మూడు రకాల వేరియంట్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments