Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. తెలంగాణలో 31వేల మందికి లబ్ధి

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (22:27 IST)
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల మూడో తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో ఎంపిక చేసిన వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ సేల్ కోసం ఎంపిక చేయబడిన దుకాణదారులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 
 
ఇక దీని వల్ల తెలంగాణలో 31 వేల మందికి పైగా వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, గద్వాల్‌, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వ్యాపారులకు ప్రయోజనం లభించనుంది.
 
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (జీఐఎఫ్‌-2021)ను దేశవ్యాప్తంగా 450 నగరాల పరిధిలో 75 వేలపై చిలుకు స్థానిక దుకాణాలతోపాటు లక్షల మంది చిన్న వ్యాపారులకు అంకితం చేసింది. 
 
కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో ఎదుర్కొన్న సవాళ్ల నుంచి ఈ ఫెస్టివ్ సీజన్‌లో అమెజాన్‌ వ్యాపారులు తిరిగి కోలుకునేలా చేయడంపై ఫోకస్ చేశామని అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ సుమిత్ సహాయ్ అని వెల్లడించారు.
 
ప్రస్తుత ఫెస్టివ్ సీజన్‌లో వారి వ్యాపారం వృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మాకు 31 వేల మందికి పైగా వ్యాపారులు భాగస్వాములుగా ఉన్నారని, వారికి జీఐఎఫ్‌తో లబ్ధి చేకూరుతుందన్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments