దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిర్‌టెల్ సేవలు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:49 IST)
దేశంలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎయిర్‌టెల్ మొబైల్ సేవలకు ఇటీవలి కాలంలో తరచుగా అంతరాయం ఏర్పడతుంది. ఈ నెల ప్రారంభంలో ఈ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. తాజాగా శుక్రవారం కూడా ఈ సేవలు నిలిచిపోయాయి. ఉదయం 11.30 గంట నుంచి ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, వైఫై, మొబైల్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 
 
అలాగే, ఎయిర్‌టెల్ యాప్ కూడా పనిచేయడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు, తమ సేవల అంతరాయంపై ఎయిర్‌టెల్ కంపెనీ స్పందించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి క్షమాపణలు కూడా చెబుతున్నట్టు పేర్కొంది. సేవలను వీలైనత త్వరగా పునరుద్ధరించే దిశగా చర్యలు సాగుతున్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఫౌజీ షూటింగ్‌పై కీలక అప్డేట్ - ప్రభాస్ రెడీ ఫర్ యాక్షన్ ?

కె.వి. అనుదీప్ కు నాయిక కయాదు లోహర్‌ మధ్య మంచి కెమిస్ట్రీ అదుర్స్

UV creations: టైటిల్స్ కు సెన్సార్ తిప్పలు - కపుల్ ఫ్రెండ్లీ బూతులా అనిపించిందా ?

Happy Anniversary Namrata Mahesh, 21 ఏళ్ల పెళ్లిబంధం సంబరాలు

ఆది సాయికుమార్, వేదిక హారర్ థ్రిల్లర్ జంగిల్.సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

తర్వాతి కథనం
Show comments