Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లేఆఫ్‌ రేసు: ధోనీ వర్సెస్ కోహ్లీ... ఆర్సీబీకి, చెన్నైకి ఛాన్సెంత?

సెల్వి
గురువారం, 16 మే 2024 (18:45 IST)
Virat Vs Dhoni
ఐపీఎల్‌ 2024లో భాగంగా చివరి రెండు ప్లేఆఫ్‌ రేసులో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్లే ఆఫ్‌కు అర్హత మార్గం స్పష్టంగా ఉంది. చెన్నై ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించాలి. 
 
అయినప్పటికీ, వారి నికర రన్ రేట్ కారణంగా వారి విజయ మార్జిన్ ముఖ్యమైంది. వారు పెద్ద తేడాతో ఓడిపోయినా లేదా ఆర్సీబీ వారి లక్ష్యాన్ని వేగంగా ఛేదిస్తే కానీ చెన్నై దాని స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. 
 
శనివారం షెడ్యూల్ చేయబడిన ఈ మ్యాచ్ సీజన్‌లో అతిపెద్ద మ్యాచ్‌గా పేర్కొనడం జరిగింది. ఫలితం ప్లేఆఫ్‌ను నిర్ణయిస్తుంది. చెన్నై ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి 80 శాతం అంతా సిద్ధమనే చెప్పాలి. అయితే ఆర్సీబీ అవకాశాలు 25 శాతం వద్ద ఉన్నాయి. దీంతో ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. 
 
అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌కు ముప్పు ఉంది. ఇది వాష్‌అవుట్‌కు దారితీయవచ్చు. అలాంటిది జరిగితే ఆర్సీబీ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

తర్వాతి కథనం
Show comments