Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో అరుదైన రికార్డు.. ఏడువేల పరుగులు సాధించిన కోహ్లీ

Webdunia
శనివారం, 6 మే 2023 (21:18 IST)
అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల పంట పండించిన విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లోనూ అరుదైన ఘనతను సాధించాడు. లీగ్ మ్యాచ్‌ల్లో ఎవరూ సాధించని రీతిలో ఏడువేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసుకున్నాడు. 34 ఏళ్ల కోహ్లీ 225వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. 
 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఏడువేల పరుగుల మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఏడువేల పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడు లేడు. 
 
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూనే వున్నాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ సాధించిన పరుగుల్లో 50 అర్ధసెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments