తొడకు గాయం.. ఐపీఎల్‌తో పాటు WTC Finalకు కేఎల్ రాహుల్ దూరం..

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (21:21 IST)
KL Rahul
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ప్రముఖ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన కేఎల్ రాహుల్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. లక్నోకు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తుండగా తొడకు గాయమైంది. 
 
ఈ గాయం కారణంగా రాహుల్ ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇంతలో స్కానింగ్ కోసం ముంబై వెళ్లాడు. వైద్యులు రాహుల్‌కు శస్త్రచికిత్స అవసరమని తెలియజేసినట్లు లక్నో టీమ్ నిర్వాహకులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం గాయంతో చికిత్స పొందుతున్న కేఎల్ రాహుల్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడడని ప్రకటించారు. అంతేగాకుండా.. వచ్చే నెలలో లండన్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి కూడా కేఎల్ రాహుల్ వైదొలిగాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments