సౌదీ అరేబియా టూర్‌కు వెళ్లిన మెస్సీ.. సస్పెండ్ చేసిన టీమ్

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (21:04 IST)
ప్రముఖ సాకర్ ఆటగాడు మెస్సీ తన కుటుంబంతో సౌదీ అరేబియాకు పర్యటనకు వెళ్లిన కారణంగా అతను సస్పెన్షకు గురయ్యాడు. లియోనల్ మెస్సీ ప్రస్తుతం పారిస్ సెయింట్ జర్మైన్ తరపున ఆడుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇవ్వకుండా కుటుంబ సమేతంగా సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లాడు. దీంతో మెస్సీని రెండు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్యారిస్ సెయింట్ జర్మైన్ టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. 
 
జట్టు తనను సస్పెండ్ చేయడంపై లియోనల్ మెస్సీ గుర్రుగా వున్నాడని.. అతను ఆ జట్టుకు దూరమై సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్‌ చేత 400 మిలియన్ డాలర్లకు సంతకం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments