నెట్టింట వైరల్ అవుతున్న ఐపీఎల్ పాట.. (VIDEO)

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (13:46 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ సెప్టెంబర్‌ 19 నుంచీ నవంబర్‌ 10 వరకు జరగనుంది. ఈ టోర్నీ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం లానే బీసీసీఐ ఈ ఏడాది కూడా ఐపీఎల్ పాటను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
 
'ఆయేంగే హమ్‌ వాపస్‌' పేరుతో విడుదలైన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కరోనాపై విజయం సాధించింది భారత్‌లో మళ్లీ ఐపీఎల్‌ జరుగుతుందనే ఉద్దేశంతో కొత్తగా ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది.
 
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 19 నుంచీ నవంబర్‌ 10 వరకు జరగబోయే ఈ టోర్నీ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. 
 
చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం లానే బీసీసీఐ ఈ ఏడాది కూడా ఐపీఎల్ పాటను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments