Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో విజృంభిస్తున్న కరోనా.. వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (13:31 IST)
చైనాలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తంది. ఈ వైరస్ ధాటికి ఏకంగా ఆస్పత్రి డైరెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చు. 
 
చైనాలోని వూహాన్ నగరం కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నగరంలోని వుహాన్ ఆసుపత్రి డైరెక్టర్‌గా లియు జిమింగ్ ఉన్నారు. ఈయనకు వైరస్ బారినపడి మంగళవారం కన్నుమూశారు. ఇలా ఒక ఆసుపత్రి డైరెక్టరే ఈ వ్యాధిగ్రస్తుడై మృతి చెందడం ఇదే మొదటిసారి. 
 
మరో ఆరుగురు మెడికల్ వర్కర్లు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా లియు మృతికి సంబంధించిన వార్తలు మంగళవారం అర్ధరాత్రి సర్క్యులేట్ కాగా ఆ తర్వాత వాటిని డిలీట్ చేశారు. వాటి స్థానే.. డాక్టర్లు ఆయనకు ఇంకా చికిత్స చేస్తున్నారనే సమాచారంతో వాటిని భర్తీ చేశారు. 
 
అయితే చివరకు ఆయన మరణాన్ని ధృవీకరించారు. కరోనా వైరస్ గురించి మొదట వెలుగులోకి తెచ్చిన నేత్ర వైద్యుడు లీ వెన్లియాంగ్‌ను అధికారులు గత డిసెంబరులో శిక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మరణించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments