Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నరహంతకుడు ఆత్మహత్య..

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (15:14 IST)
అమెరికాలోని మైనె రాష్ట్రం లెవిస్టన్‌లో కాల్పులు జరిపి 22 మందిని పొట్టనబెట్టుకున్న నరహంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నరకహంతకుడు రాబర్ట్ తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా తేలింది. 
 
లెవస్టన్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలేలో కాల్పులు జరిపి 22 మందిని రాబర్ట్ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ఆపై కారులో నిందితుడు పారిపోయాడు. 
 
హంతకుడిని పట్టుకోవడానికి ఎఫ్‌బీఐ అధికారులు కూడా రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేసిన పోలీసులు.. లిస్బన్ ఫాల్స్ సమీపంలో రాబర్ట్ కార్డ్ డెడ్ మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాలతో రాబర్ట్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments