Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆ' వీడియో చూడలేదనీ విమానం నుంచి దించేశారు...

Webdunia
మంగళవారం, 7 మే 2019 (19:12 IST)
న్యూజిలాండ్ దేశంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ విమాన ప్రయాణికురాలిని సేఫ్టీ వీడియో చూడలని విమాన సిబ్బంది చెప్పారు. కానీ, ఆ ప్రయాణికురాలి ఆ వీడియో చూసేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ ప్రయాణికురాలిని విమానం నుంచి దించేశారు. ఈ ఘటన వెల్లింగ్టన్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ ప్రయాణికురాలు వెల్లింగ్టన్ నుంచి ఆక్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ న్యూజిలాండ్ విమానం ఎక్కింది. ఆ తర్వాత సేఫ్టీ వీడియోను చూడాల్సిందిగా విమాన సిబ్బంది సూచించారు. అందుకు ఆమె నిరాకరించడంతో పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా కిందికి దించేశారు.
 
విమానం టేకాఫ్‌కు ముందు ప్రయాణికులు నియమనిబంధనలతో కూడిన సేఫ్టీ వీడియోను చూడటం తప్పనిసరి. అయితే, ఈ వీడియోను చూసేందుకు ఓ ప్రయాణికురాలు నిరాకరించింది. దీనిపై ఆ మహిళా ప్రయాణికురాలు స్పందిస్తూ, ప్రయాణికులు సేఫ్టీ వీడియోను చూడాలని బలవంతం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments