Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్ రాజకీయాల్లో వేలెట్టిన పాకిస్థాన్.. కాబూల్‌లో వ్యతిరేక ర్యాలీలు

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:24 IST)
తమ దేశాన్ని చక్కదిద్దుకోలేని పాకిస్థాన్ .. ఇపుడు ఆప్ఘనిస్థాన్ దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టింది. దీనిపై ఆప్ఘన్ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ పాకిస్థాన్ జోక్యాన్ని వ్య‌తిరేకిస్తూ మంగళవారం కాబూల్‌లో భారీ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. దీంతో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌కారుల‌పై తాలిబ‌న్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. 
 
రాజధాని వేదికగా జరుగుతున్న ఈ యాంటీ-పాకిస్థాన్ ర్యాలీని చెద‌ర‌గొట్టేందుకు తాలిబ‌న్లు కాల్పులకు తెగబడ్డారు. దాపు 70 మంది ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. దాంట్లో ఎక్కువ శాతం మంది మ‌హిళ‌లే ఉండటం గమనార్హం. కాబూల్‌లో ఉన్న పాకిస్తానీ ఎంబ‌సీ ముందు ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments