Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిత్రుడే కదా ఇంటికి తీసుకెళ్తే... నగ్నవీడియోలు తీశాడు...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (14:46 IST)
మిత్రుడే కదా అని ఇంటికి తీసుకెళితే స్నేహితుడు.. సాటి విద్యార్థినిలను నగ్నంగా వీడియో తీశాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాలిఫోర్నియాకు చెందిన కొంతమంది ఆడపిల్లలు తమ స్నేహితుడని నమ్మారు. 
 
ఆ తర్వాత అతన్ని తమ ఇంటికి తీసుకెళ్లేవారు. అయితే, వారికి తెలియకుండా వారి గదుల్లోనే రహస్య సీసీ కెమెరాలను అమర్చారు. ఆ అమ్మాయిలు బట్టలు మార్చుకునేటప్పుడు, స్నానాలు చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా వీడియోలూ, ఫొటోలూ తీశాడు. వాటిని తాను చదువుకునే స్కూల్లో, సోషల్ మీడియాలో అడిగిన వారికి అడిగినట్లు పంపించాడు. 
 
చివరకు ఆ విషయం బాధిత విద్యార్థినిల దృష్టికి వెళ్లింది. దీంతో వారంతా కలిసి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ముక్కూ మొఖం తెలియని వాళ్లకు కూడా ఆ కుర్రాడు స్నేహితురాళ్ల నగ్న చిత్రాలను పంపినట్లు విచారణలో తేలడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మొబైల్ ఫోన్ ఐపీ అడ్రస్ ద్వారా ఆ వీడియోలను డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments