Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి.. ఇందులో ఆశ్చర్యం ఏముంది?

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (14:08 IST)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తిరుగుబాటు ప్రకటించిన వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం కుప్పకూలిపోవడంతో అనుచరులతో సహా కన్నుమూశారు. ఈ విషయం తమనేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రెయిన్ కూడా ఈ ప్రమాదంపై స్పందించింది. వాగ్నర్ చీఫ్ మరణం రష్యాలోని ప్రముఖులకు ఓ హెచ్చరికలాంటిదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సహాయకుడు మిఖైలో పొడొలియాక్ చెప్పారు. 
 
ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాగ్నర్ గ్రూపు కూడా పాల్గొంది. ప్రిగోజిన్ స్వయంగా తన దళాలను ముందుండి నడిపించారు. ఈ దళాల వల్లే ఉక్రెయిన్‌కు ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, తమకు సరిపడా ఆయుధాలు ఇవ్వట్లేదని, జూన్ 23 వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు ప్రకటించారు. 
 
ఆపై తన సైనికులను మాస్కో వైపు నడిపించాడు. ఆ మరుసటి రోజే తన నిర్ణయాన్ని ప్రిగోజిన్ ఉపసంహరించుకున్నాడు.  తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడంతో అమెరికా, ఉక్రెయిన్ సహా పలు దేశాలు పుతిన్ పైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments