Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటిపై నూలుపోగు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాడు.. ఆ తర్వాత ఏమైంది?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:52 IST)
నగ్నంగా ప్రయాణించాలనే కోరికతో ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు లేకుండా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రష్యాలో జరిగింది. శరీరంపై బట్టలు లేకుండా ప్రయాణించడం చాలా సుఖవంతంగా, సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికుడు చెప్పడం విశేషం. అతడు రష్యాలోని యకుస్త్య ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 
ఆ ప్రయాణికుడు మద్యం సేవించలేదని, పోలీసుల మందలింపు తర్వాత మానసిక చికిత్స కోసం ఆ ప్రయాణికుడ్ని విమానాశ్రయంలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు రష్యా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మీడియాకు తెలియజేసారు.
 
విమానంలో నగ్నంగా ప్రయాణించడమే సౌకర్యవంతంగా ఉంటుందని భావించి, అనుకున్నదే తడువుగా ఒంటి మీద బట్టలను తీసేసి ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాడు. మెల్లగా చెక్ఇన్ ప్రాంతంవరకూ వెళ్లాడు. ఈ క్రమంలో పోలీసుల కంటపడ్డాడు. అసహ్యమైన తీరుతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన సదరు ప్రయాణికుడి వీపు విమానం మోత మోగించి, అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం