Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (17:47 IST)
తనను ఆర్థిక నేరగాడు, పారిపోయిన దొంగ అంటూ కామెంట్స్ చేస్తే మొహం పగలగొడతానని స్వదేశీ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా హెచ్చరించాడు. ఈ మేరకు ఆయన ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్‌ను వీడానని  పేర్కొన్నారు. తానేమీ దొంగతనం చేయలేదన, అసలు దొంగతనం ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. తాను భారత్ నుంచి పారిపోయానని, కానీ దొంగను మాత్రం కాదని చెప్పారు. 
 
భారత్ నుంచి వెళ్లిపోయినందుకు నన్ను దేశం నుంచి పారిపోయిన వ్యక్తి అని పిలవండి. కానీ, దొంగ అని ముద్ర వేయకండి. ముందస్తు ప్రణాళికలో భాగంగానే 216 నేను భారత్ నుంచి విదేశాలకు వెళ్లాను. కొన్ని కారణాల వల్ల తిరిగి రాలేకపోయాను. ఈ దొంగతనం అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది. భారత్‌లో న్యాయమైన విచారణ. గౌరవప్రదమైన జీవితం ఉంటుందని ఎక్కడ నుంచి వచ్చింది. భారత్‌లో న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవింతం ఉంటుందని హామీ ఇస్తే దేశానికి తిరిగి వచ్చే విషయం గురించి ఆలోచించేవాడిని. కానీ, ఆ విధంగా ఉండదని నాకు తెలుసు అని మాల్యా అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments