నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (16:52 IST)
సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి వాటిని ప్రయాణికులు బుక్ చేసుకోవడం సర్వసాధారణం. అయితే, ఓ యువతి కేవలం 180 మీటర్ల దూరానికి ఓలా బైక్‌ను బుక్ చేసుకుంది. ఇంత తక్కువ దూరానికి ఓలా బైక్ ఎందుకు బుక్ చేసుకున్నారని రైడర్ అడిగితే.. అతనికి దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. 
 
దూరం తక్కువేగానీ, కుక్కలే ఎక్కువ. అందుకే రైడ్ బుక్ చేసుకున్నా అంటూ ఆ యువతి సమాధానమిచ్చింది. దీంతో ఆ రైడర్ అవాక్కయ్యాడు. పైగా, బైక్ చేసుకున్నందుకు ఆ యువతిని ఎక్కించుకుని గమ్యస్థానానికి చేర్చాడు. పైగా, 180 మీటర్ల దూరానికి అయిన రూ.19 బిల్లును ఆ యువతి చెల్లించి వడివడిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments