Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్‌లో చెన్నై మహిళకు అరుదైన గౌరవం

అమెరికాలో చెన్నై మహానగరానికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. 38 యేళ్ళ షిఫాలి రంగనాథన్‌‌ అనే చెన్నై మహిళ... సియాటెల్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (09:49 IST)
అమెరికాలో చెన్నై మహానగరానికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. 38 యేళ్ళ షిఫాలి రంగనాథన్‌‌ అనే చెన్నై మహిళ... సియాటెల్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 
 
ఒక స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌‌గా పని చేస్తున్న షిఫాలిలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కస్, ఆమెకు ఈ పదవిని ఇచ్చారు. షెపాలి తండ్రి రంగనాథన్‌. తల్లి షెరిల్‌ ఇప్పటికీ 2001 వరకూ చెన్నైలో ఉండి, ఆపై అమెరికాకు వెళ్లారు. 
 
చెన్నై నుంగంబాక్కంలోని గుడ్‌ షెప్పర్డ్‌ కాన్వెంట్‌, స్టెల్లా మేరీస్‌ కళాశాలల్లో చదివిన షిఫాలీ, బీఎస్సీలో జువాలజీ పట్టా పొందారు. అన్నావర్సిటీలో ఎన్విరాన్‌ మెంటల్‌ సైన్స్‌‌లో విభాగంలో బంగారు పతకాన్ని కూడా పొందారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments