Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనాపై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (12:56 IST)
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ గురించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా వైరస్ విజృంభించడానికి డొనాల్డ్ ట్రంపే కారణం అన్నారు.

ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అమెరికా అంతటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు. కరోనాను కట్టడిచేసే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్ ప్రయాణాలపై ఆంక్షలు విధించిందని, ఆ నిర్ణయమే కొంప ముంచిందని అభిప్రాయపడ్డారు.
 
ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల ఇతర దేశాల్లో ఉన్న అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికాకు చేరుకున్నారని, వారికి కరోనా టెస్టులు చేయలేదని, వారిని కనీసం క్వారెంటైన్ కేంద్రాలకు కూడా తరలించలేదని బిల్‌గేట్స్ ఆరోపించారు.

కోవిడ్ టెస్ట్ కిట్లు, క్వారెంటైన్ కేంద్రాలు పరిమిత సంఖ్యలో ఉండట‌మే అందుకు కారణమ‌ని చెప్పారు. దాంతో అమెరికా అంతటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments