Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్‌లో నో కరోనా.. మాస్క్‌లకు బైబై చెప్పిన స్థానికులు..!?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (20:25 IST)
Mask
చైనా, వూహాన్ నగరంలో కరోనా పుట్టిన సంగతి తెలిసిందే. వూహాన్ నుంచి ప్రపంచ దేశాలకు కరోనా వ్యాపించింది. కరోనా వైరస్ వ్యాపించడంతో మాస్క్ తప్పనిసరి అయ్యింది. భౌతిక దూరం పాటించాలని.. చేతులను శుభ్రం చేసుకోవాలని నియమాలు వచ్చాయి. కరోనాను పూర్తిగా తరిమికొట్టే వరకు మాస్క్, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ప్రపంచ దేశాలు చెప్తుంటే.. చైనా మాత్రం ఆ పని చేయట్లేదు. 
 
చైనా మాత్రం ఇకపై మాస్క్ ధరించక్కర్లేదని అంటోంది. ఈ మేరకు తాజాగా చైనా ఆరోగ్యశాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. వరుసగా 13 రోజుల నుంచి డ్రాగన్ కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
కానీ ప్రజలు మాత్రం మాస్క్ లేకుండా బయటికి రాకపోవడం గమనార్హం. ఏప్రిల్ చివరి వారంలో బీజింగ్ మున్సిపల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చని తెలిపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments