Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మగాడిని కాదు.. మహిళను.. జైల్లో ట్రాన్స్‌జెండర్ గగ్గోలు

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (14:57 IST)
నేను మగాడిని కాదు బాబోయ్... మహిళను అంటూ ఓ ట్రాన్స్‌జెండర్ జైల్లో గగ్గోలు పెడుతోంది. పైగా, మగ ఖైదీలు ఉన్న జైల్లో వేస్తే తనపై అత్యాచారం జరిగితే ఎవరు బాధ్యులు అంటూ జైలు సిబ్బందిని నిలదీస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన 37 ఏళ్ల కెవిన్ చెస్ట్‌నట్ అబ్బాయి అయినప్పటికీ, స్త్రీగా మారాలని అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. తిరిగి మగవాడిగా మారడం కుదరదని తెలిసినా కూడా ఆ పని చేశాడు. జేర్ బ్రౌన్‌గా పేరు కూడా మార్చుకున్నాడు. 
 
అయితే బీమా సొమ్ము మోసం కేసులో బ్రౌన్‌ను అరెస్టు చేసి మగ ఖైదీలు ఉండే జైల్లో బంధించారు. దీనిపై అతను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. 37 మంది మగాళ్లతో ఇప్పుడు ఒకే గదిలో ఉన్నానని, వారితో కలిసి స్నానం చేయవలసి వస్తోందని, అది తనకు ఇష్టం లేదని, వెంటనే మహిళల జైలుకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. 
 
తనపై అత్యాచారం జరిగితే దానికి బాధ్యులు మీరే అవుతారని సిబ్బందికి చెప్పింది. 2017లో అరెస్టయిన జేర్ బ్రౌన్‌, అప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్ అకామడేషన్ రివ్యూ కమిటీకి, స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీకి జైలు మార్పించమని విన్నపాలు చేస్తూనే ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments