శృంగారం చేద్దామని గుర్రం కన్ను కొట్టింది, మేక అంగీకరించింది... రెండింటితో చేశా...

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (10:48 IST)
కామాంధులు తమ వాంఛలను తీర్చుకునేందుకు జంతువులను కూడా వదలడంలేదు. మూగజీవాలపై లైంగిక దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ జంతువులు వీరి దాడితో ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని మలావి వాసి అయిన 21 ఏళ్ల కెన్నడీ కంబానీ అనే వ్యక్తి మేకపై అత్యాచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
 
మేకపై అత్యాచారం చేస్తున్న అతడిని పట్టుకుని ఎందుకీ దారుణానికి తెగబడ్డావని నిలదీస్తే... సెక్స్ చేసేందుకు మేక అంగీకరించిందనీ, అందువల్లనే దానితే తను శృంగారం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మాటలతో అతడిని నిలదీసినవారు అవాక్కయ్యారు. అంతేకాదు... గతంలో తనకు ఓ గుర్రం కన్నుకొట్టిందనీ, శృంగారం చేసేదా అని దాన్ని అడిగితే అది కూడా ఒప్పుకోవడంతో దానితో కూడా శృంగారంలో పాల్గొన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ఇటీవలి కాలంలో మూగజీవాలపై విపరీతంగా పెరుగుతున్న లైంగిక దాడుల నేపధ్యంలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం