Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌ మసీదుపై బాంబు పేలుడు-20 మందికిపైగా మృతి

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (10:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. కాబూల్ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో కనీసం 20మందికి పైగా మరణించి ఉంటారని తెలుస్తోంది. మరో 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. 
 
బుధవారం సాయంత్రం ఆప్ఘన్ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో ఏడేళ్ల చిన్నారి సహా 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.  
 
ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తాలిబన్లు ఇటీవలే సంబరాలు చేసుకున్నారు. అంతలోనే మసీదుపై దాడులు జరగడం గమనార్హం. ఈ పేలుడిపై ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments