Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

సిహెచ్
బుధవారం, 14 మే 2025 (20:01 IST)
పసుపు పాలు లేదా గోల్డెన్ మిల్క్ ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ పసుపు పాలు తయారుచేయడానికి సరైన మార్గం ఏమిటో చూద్దాం.
 
పసుపు పాలు తాగడం వల్ల జలుబు, ఫ్లూ నయం కావడంతో పాటు దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.
గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి.
తీపి లేకుండా తాగలేకపోతే కాస్త బెల్లం జోడించండి. పాలను గ్యాస్‌పై వేడి చేసి అందులో పసుపు వేయాలి.
మీరు పాలను వేడి చేసేటప్పుడు పసుపు, యాలకులు కూడా వేయవచ్చు.
ముందు చెప్పుకున్న ఆరోగ్య చిట్కాలు ఆచరించే ముందు వైద్యుడిని సంప్రదించండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

తర్వాతి కథనం
Show comments