Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Advertiesment
What happens if people with BP eat cardamom

సిహెచ్

, మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (23:24 IST)
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్‌ తగ్గుతుంది.
ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది.
ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి.
ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు.
ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
ఏలుక్కాయలు తింటుంటే జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలు తగ్గి వెంట్రుకలు బలోపేతం అవుతాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?