Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం బికినీతో అల‌రిస్తున్న కైలీ జెన్నర్

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (16:24 IST)
Kylie Jenner
కైలీ క్రిస్టెన్ జెన్నర్ అమెరిక‌న్ మోడ‌ల్‌, మ‌హిళా వ్యాపార‌వేత్త‌కూడా. 18 ఏళ్ళ‌కే సౌందర్య సంస్థ కైలీ కాస్మటిక్స్ వ్యవస్థాపకురాలిగా ఎదిగి బిలినియ‌ర్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన టీవీ షోలు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. తాజాగా ఆమె ఈత దుస్తుల సెల్ఫీతో అభిమానుల‌కు ఫోజు ఇచ్చింది. ఈత దుస్తుల బికీనీ మామూలువి కావు. బంగార‌పు లోహంతో త‌యారుచేయ‌బ‌డిన‌వి. వాటిని ఎలా పొందాలో అనే వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఒకవైపు త‌న సౌంద‌ర్యాన్ని చూపిస్తూ మ‌రోవైపు త‌న‌కు తానే వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ తెలివిగా సంపాదిస్తోంది.
 
ఫోర్బ్స్ స‌ర్వే ప్రకారం, 2019 లో, జెన్నర్ యొక్క నికర విలువ US $ 1 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఆ త‌ర్వాత కైలీ కాస్మటిక్స్ కోసం ఆదాయ గణాంకాలను త‌ప్పుగా చూపిస్తూ పేరు తెచ్చుకుంద‌నే విమ‌ర్శ కూడా తెచ్చుకుంది. ఇక తాజాగా ఆమె ఖరీదైన లాంజ్ కుర్చీలో కూర్చుని సూర్యునితో క‌నిపిస్తున్న‌ స్నాప్‌ను పంచుకుంది. జెన్నర్ మెరిసే స్విమ్సూట్‌తో ఒక హారము, ఉంగరాన్ని కలిగి ఉండి అందంగా ఉండే ఉప‌క‌ర‌ణాలు దేహానికి మంచిద‌ని పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments