Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో బెల్లం కలుపుకుని తీసుకుంటే?

బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పాలల బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరిగేందుకు దోహదపడుతుంది. పొటాషియం శర

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (10:27 IST)
బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పాలలో బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరిగేందుకు దోహదపడుతుంది. పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను సమతుల్యం చేస్తుంది. కండరాలను పెంచడంతో పాటు పటిష్టంగా ఉంచుతుంది.
 
శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా రక్తంలోని హీమోగ్లోబిన్ ప్రమాణాన్ని పెంచుతుంది. రక్తహీనతను తగ్గించే ఐరన్ శాతం బెల్లంలో ఎక్కువగా ఉంటుంది. ఎర్రరక్త  కణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. బెల్లం ప్రతిరోజూ తీసుకోవడం వలన శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే విటమిన్స్, మినరల్స్ ఇందులో అధికంగా ఉంటాయి. 
 
రక్తపోటు, గుండెజబ్బు వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శ్వాసకోశ సంబంధమైన ఆస్తమా, బ్రాంకైటిస్‌ వ్యాధులను తగ్గిస్తుంది. బ్లడ్‌ షుగర్‌ ఉన్న వాళ్లు షుగర్‌ లెవల్స్‌ దృష్టిలో పెట్టుకుని బెల్లంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

ఐర్లాండులో భారత సంతతి బాలికపై దాడి: జుట్టు పట్టుకుని లాగి వ్యక్తిగత భాగాలపై...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

తర్వాతి కథనం
Show comments