Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తి పండ్లు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (22:17 IST)
తాజా అత్తి పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి అల్పాహారంగానూ, సలాడ్లు లేదా డెజర్ట్‌లగా తీసుకోవచ్చు. ఎండిన అత్తి పండ్లలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మితంగా తినాలి. తాజా అత్తి పండ్లు తిన్నవారికి మలబద్ధకం సమస్య ఇట్టే పోతుంది.
 
అత్తి ఆకులలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. అందువల్ల చాలామంది అత్తి ఆకు టీ తీసుకుంటుంటారు. అత్తి ఆకు టీ ఎండిన అత్తి ఆకుల నుండి తయారు చేస్తారు. ఈ అత్తి ఆకులను టీని మీరే తయారుచేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
 
అత్తిపండ్లు అధికంగా తీసుకుంటే..?
అత్తి పండ్లను అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇవి కొన్నిసార్లు మలబద్దకానికి ఇంటి నివారణగా ఉపయోగించబడుతున్నందున, అత్తి పండ్లలో విరేచనాలు లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉండవచ్చు. అత్తి పండ్లలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం పలుచబడేట్లు చేస్తుంది. అందువల్ల అత్తిపండ్లను ఓ మోస్తరికి మించి తీసుకోరాదు.
 
కొంతమందికి అత్తి పండ్లకు అలెర్జీ ఉండవచ్చు. అత్తి చెట్లలో సహజ రబ్బరు పాలు కూడా ఉంటాయి, కనుక కొంతమందికి అలెర్జీని కలిగించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్ షో (Live Video)

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్ లో వైల్డ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటోన్న య‌ష్

సామాజిక బాధ్యత వున్న పాత్రలంటే ఇష్టం : ఐశ్వర్య రాజేష్

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రామ్ చరణ్ 10లక్షలు సాయం

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు

తర్వాతి కథనం
Show comments