పుల్లపుల్లని చిన్నఉసిరి పండ్లు, ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (23:04 IST)
నేల ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండింటికీ తేడా వుంది. నేల ఉసిరి కాయలు పచ్చళ్లను పట్టుకుంటూ వుండటం మనకు తెలిసిందే. ఐతే చిన్న ఉసిరి ఎక్కువగా శీతాకాలం చివర్లో వస్తుంటాయి. ఇవి తింటుంటే భలే పుల్లగా వుంటాయి. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిన్న ఉసిరి పండ్లను రక్త శుద్దీకరణ, ఆకలి ఉద్దీపనగా ఉపయోగిస్తారు. బ్రోంకటైస్, పిత్తాశయం, యూరినరీ సమస్యలు, డయేరియా, పైల్స్ వంటి రుగ్మతల నివారణకు మేలు చేస్తుంది.
 
వీటీని మన దేశంతో పాటు ఇతర ఆసియా దేశాలలో వంట, మూలికా ఔషధాలలో ఉపయోగిస్తారు.
వీటి నుంచి తయారైన మందులు యాంటీ ఏజింగ్, క్యాన్సర్ నివారణ, గుండెల్లో మంట తగ్గించడం తదితరాలకు వాడుతారు. ఈ పండ్లు విటమిన్ సితో నిండి ఉంటాయి, రోగనిరోధక ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడతాయి.
 
వీటిని రక్తస్రావం లోపాలు వున్నవారు తినడం మంచిది కాదని నిపుణులు చెపుతున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు కనుక వైద్య నిపుణుడి సలహా అవసరం. చిన్నఉసిరి ఎంతమోతాదులో తీసుకుంటే సురక్షితమైనదన్నది అందుబాటులో లేవు కనుక ఎక్కువ తీసుకోకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments