ఈ 7 పండ్లు పొట్టకొవ్వును కరిగించేస్తాయి, ఏంటవి?

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (20:48 IST)
పండ్లు కీలకమైన యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌తో నిండి ఉండటమే కాకుండా, సహజంగా పొట్ట కొవ్వును తగ్గించడంలోనూ, అధిక బరువును హరించడంలో సహాయపడతాయి. ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
 
అరటి పండు: ఇందులో అధికస్థాయిలో ఫైబర్, తక్కువ కేలరీలు వుంటాయి. దీన్ని తింటే పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.
 
కీరదోస: ఇందులో నీటిశాతం అధికంగా వుంటుంది కనుక వీటిని తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
 
బ్లూబెర్రీస్: వీటిలోని యాంటిఆక్సిడెంట్స్ పొట్టదగ్గర చేరిన కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి.
 
అవకాడో: వీటిని తింటుంటే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గి శరీరంలో కొవ్వు చేరకుండా చేస్తాయి.
 
నిమ్మకాయ: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే అధిక కొవ్వును కరిగేలా చేస్తుంది.
 
స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీస్ లోని విటమిన్లు, పోషకాలు పొట్ట కొవ్వును కరిగిస్తాయి.
 
యాపిల్: తాజా యాపిల్స్‌లో ఆరోగ్యకరమైన ఫ్లేవనాయిడ్‌లు, ఫైబర్‌లు ఉంటాయి, ఇవి పొట్టకొవ్వును కరిగిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments