Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు కలిపిన నీరు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (15:37 IST)
మనం ప్రతిరోజూ తీసుకునే పోషక పదార్థాలలో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు సరిపడినంత తీసుకుంటే శరీరానికి మంచిదే కానీ దాని మోతాదు ఎక్కువైతే మాత్రం అనారోగ్యం బారినపడక తప్పదు. మరి ఉప్పును నీటిలో కలిపి ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
ఉప్పునీటిలో ఉండే సల్ఫర్‌, క్రోమియం వంటి పదార్థాలు చర్మాన్ని మృదువుగా మారేలా చేస్తాయి. అలాగే, చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. బరువు సమస్యతో బాధపడే వారు సులభంగా బరువు తగ్గాలంటే.. రోజూ ఉప్పు నీటిని తీసుకుంటే చాలు.. ఫలితం ఉంటుంది. అధికంగా పేరుకు పోయిన కొవ్వును కరిగించడంలోనూ, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలను తొలగించడంలోనూ ఉప్పునీరు చాలా దోహదపడుతాయి. 
 
ఉప్పునీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఉప్పు నీరు ఎంతగానో దోహదం చేస్తాయి. ఉప్పు నీటిని రోజూ తాగడం వలన నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఈ నీరు శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. 
 
రోజు ఉప్పుతో దంతాలను శుభ్రం చేసినా.. ఉప్పు నీరు తాగడం వలన దంత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రక్తంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయిలను ఉప్పునీరు తగ్గించి చక్కర వ్యాధిని నియంత్రిస్తుంది. జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారికి ఉప్పు నీరు ఔషధంలా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments