Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రెండేసి బొప్పాయి ముక్కలను తీసుకుంటే?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:21 IST)
రోజూ బొప్పాయిని తినండి.. ఒబిసిటీని తరిమికొట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణలు. రోజూ ఒకే ఒక్క ముక్క బొప్పాయిని తీసుకుంటే కాలేయ ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అజీర్తి సమస్యలుండవు. రోజూ ఆహారం తీసుకున్న అరగంట ముందు లేదా.. ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు బొప్పాయిని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. 
 
ఇంకా బొప్పాయి వేపుడును తీసుకుంటే కూడా ఒబిసిటీతో ఇబ్బందులు వుండవు. అధిక రక్తపోటు కలిగిన వారు.. నెలపాటు రోజూ రెండు బొప్పాయి ముక్కలను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం వుంటుంది. బొప్పాయి పండ్లను చిన్నారులు తీసుకుంటే.. వారిలో పెరుగుదల సులభమవుతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే బొప్పాయి గుజ్జును తేనేతో కలిపితో ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎన్నికల కౌంటింగ్.. బెట్టింగ్‌లు.. నరాలు తెగే ఉత్కంఠ.. గెలుపు ఎవరిదో..?

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

తర్వాతి కథనం
Show comments