పాప్‌కార్న్ తింటే బెల్లీ ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు. ఫ్లేవర్ పాప్ కార్న్ కాకుండా ప్లెయిన్ పాప్ కార్న్ తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంకా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు కూరగాయలు అధికంగా తినాలి. శాండ్‌విచ్, బర్గర్, నూడుల్స్ లాంటి జంక్‌ఫుడ్‌ని పూర్తిగా మానేసి తాజా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.
తాజా కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోతుంది. కాఫీ, టీలు సేవించే వారైతే తినే ఆహారంలో షుగర్‌ని తగ్గించాలి. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతారు.