Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజసిద్ధంగా రక్తపోటును తగ్గించుకునే మార్గాలు ఇవే

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (23:05 IST)
అధిక రక్తపోటు. ఆరోగ్యకరమైన జీవనశైలి, మార్పులు రక్తపోటుకు కారణమయ్యే కారకాలను నియంత్రించవచ్చు. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆ మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. శారీరక శ్రమను పెంచడం, బరువు తగ్గడం, వ్యాయామం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
 
హృదయనాళ వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి వారం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమను చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించుకోవాలి. సోడియం స్థాయిలు తక్కువగా వుండేట్లు చూసుకోవాలి. ధ్యానం, దీర్ఘ శ్వాస, మసాజ్ ద్వారా కండరాల సడలింపుతో బీపీ కంట్రోల్ అవుతుంది.
 
యోగా, ప్రశాంతమైన నిద్ర కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి. ధూమపానం, మద్యపానం తదితరాలకు దూరంగా వుండాలి. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. పొగాకు పొగలోని రసాయనాలు శరీర కణజాలాలను దెబ్బతీస్తాయి. రక్తనాళాల గోడలను గట్టిపరుస్తాయి. గమనిక: వీటితో పాటు వైద్యుని సలహాలు కూడా ఆచరిస్తుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments