తరగని యవ్వనం కావాలంటే ఈ కాయను తినాలి, ఏంటది?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (22:50 IST)
అవకాడో. ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల గుండె పోటు నిరోధించడానికి మంచిది. అవకాడో పండు నూనెతో పొడి చర్మంపై మర్దిస్తుంటే మచ్చలు మటుమాయమవుతాయి. 
 
అవకాడో పండు తింటుంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడుతాయని అంటారు. అవకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. అవకాడోలో యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండటంవల్ల చర్మం తాజాగా, తక్కువ వయస్సున్న వారిలా కనబడేట్లు చేస్తుంది.
 
అవకాడోలో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వు కారణంగా బరువు పెరిగే వారికి చాలా మంచిది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments