Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు, పెరుగు రోజూ తీసుకుంటే.. మెదడుకు అంత మేలా?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (21:31 IST)
పాలు, పెరుగు రోజూవారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు లేవని వైద్యులు చెప్తున్నారు. అందుకే రోజూ పెరుగు, పాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు మూడు గ్లాసుల పాలు, రెండు కప్పుల పెరుగు తప్పక తీసుకోవాలి. 
 
మనం తినే ఆహారంలో భాగంగా పాలు, పెరుగు, జున్ను, పండ్లు బాగా తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. ఫైబర్‌ అత్యధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు తిన్నా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవు. 
 
ఆవు పాలు, జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్‌లు లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లలు పాలు తాగడం వల్ల ఎముకలు పొడువుగా, మందంగా పెరిగి గట్టిపడతాయి. ఆర్యోగంగా ఉంటారు. బాలింతలు పాలను తీసుకోవడం వల్ల వారి ఎముకల నుంచి పోయిన కాల్షియం తిరిగి చేరుతుంది. నడుం నొప్పి తగ్గుతుంది. మహిళలు మెనోపాజ్‌ దశలో పాలు తాగడం చాలా ముఖ్యం.
 
అలాగే పాలే కాదు పాల ఉత్పత్తులైన పనీర్‌ చీజ్‌, పెరుగు, మజ్జిగ ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పెరుగు, మజ్జిగల్లో మంచి బ్యాక్టీరియా శరీరాన్ని అరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి ఆరోగ్యానికి మరింత మంచిది. ఇంకా మెదడుకు కూడా మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments